-
Home » Discount on iPhone 14
Discount on iPhone 14
Flipkart Big Saving Days Sale : ఆగస్టు 4 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. ఐఫోన్ 14, శాంసంగ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. డేట్ సేవ్ చేసి పెట్టుకోండి..!
August 1, 2023 / 08:52 PM IST
Flipkart Big Saving Days Sale : స్వాతంత్ర్య దినోత్సవానికి కొద్ది రోజుల ముందుగానే ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫారమ్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను ప్రకటించింది. విక్రయించనున్న 5G ఫోన్ల జాబితాను కంపెనీ వెల్లడించింది.