Home » Discount on OnePlus 11R
Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ వచ్చే వారం నుంచి ప్రారంభం కానుంది. అమెజాన్ బిగ్ సేల్ ఈవెంట్కు ముందు స్మార్ట్ఫోన్ల జాబితాను వెల్లడించింది. OnePlus 11R, Samsung Galaxy M14 ఇతర ఫోన్లపై డిస్కౌంట్ అందిస్తుంది.