-
Home » Discount on ticket booking
Discount on ticket booking
TSRTC : టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. దసరాకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు రాయితీ
September 21, 2023 / 03:20 PM IST
సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఈ రాయితీ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు. సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.