Home » Discounts on Gaming Laptops
తైవాన్ కంపెనీ ఏసర్ భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. భారత ఆన్లైన్ మార్కెట్లో ఇయర్ ఎండ్ సేల్ ప్రారంభించింది. గేమింగ్ ల్యాప్ట్యాప్స్పై రూ.40 వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది.