Home » Disease Management
ప్రస్తుతం సోయా పంట గింజ పెరిగే దశలో ఉంది. మరో 30 రోజుల్లో పంట చేతికి రానుంది. అయితే అడపాదడప కురుస్తున్న వర్షాలు.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఇలా వాతావరణ పరిస్థితులు మారుతుండటంతో సోయా పంటకు చీడపీడల ఉధృతి పెరిగింది.
కందకు తెగుళ్ల బెడద ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా ఆకుమచ్చ తెగులు, కాండం కుళ్లు తెగులు, మోజాయిక్ తెగులు ఆశిస్తుంటాయి. వాటిని గుర్తించిన వెంటనే నివారణ చర్యలను చేపట్టాలి. ఈ విధంగా మేలైన యాజమాన్య, సస్యరక్షణ పద్ధతులు పాటిస్తే ఎకరా కంద నుండి 70 నుంచి 1