Disha Film

    దిశ సినిమా : శంషాబాద్ ACPతో ఆర్జీవీ భేటీ

    February 17, 2020 / 09:51 AM IST

    దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ అత్యాచారం, హత్య ఘటనను తెరకెక్కించబోతున్న డైరెక్టర్ రాంగోపాల్ వర్మ… ఆ దిశగా ముమ్మర కసరత్తు చేస్తున్నారు. దిశ ఘటనపై పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇప్పటికే నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్యను కలిసి�

10TV Telugu News