Home » Disha Patani Movies
బాలీవుడ్ బ్యూటీ దిశా(Disha Patani) పాటని గ్లామర్ షోకి సోషల్ మీడియా షేక్ అవుతోంది. తాజాగా ఆమె చేసిన ఫోటో షూట్ కి కుర్రోళ్ళు పిచ్చెక్కుపోతున్నారు. మీరు కూడా చూసేయండి మరి.
బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని(Disha Patani) గురించి ఆమె గ్లామర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పొట్టి బట్టల్లో ఈ అమ్మడు చేసే గ్లామర్ రచ్చకి నెటిజన్స్ నిద్రలు గల్లంతు అవుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ గ్లోడ్ కలర్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ కనిపించింది. ఎద ఒంపుల
తాజాగా ఓ వజ్రాల ఆభరణాల సంస్థకు దిశా బ్రాండింగ్ చేయడంతో వజ్రాల హారంను మెడలో వేసుకొని ఇలా ఫోటోలకు ఫోజులిచ్చింది.