-
Home » Disha patani photo gallery
Disha patani photo gallery
మెరిసే సొగసులతో మైమరపిస్తున్న దిశా.. ఈ రేంజ్ గ్లామర్ చూస్తే తట్టుకోగలరా?
March 29, 2026 / 09:46 AM IST
బాలీవుడ్ సెన్సేషన్ దిశా పటాని(Disha patani) తన గ్లామర్ పవర్‌తో ఇంటర్నెట్ను మరోసారి హీటెక్కించింది. వెండి వెలుగులతో మిలమిల మెరిసిపోయే సిల్వర్ డ్రెస్సులో తన పర్ఫెక్ట్ ఫిజిక్‌ను ప్రదర్శిస్తూ ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయ�