Home » Disha Pathani
ఒకప్పుడు సౌత్ హీరోయిన్ల అల్టిమేట్ టార్గెట్ ఎంత కాదనుకున్నా బాలీవుడ్ సినిమాల్లో చెయ్యడమే. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. బాలీవుడ్ హీరోయిన్లు వరసపెట్టి టాలీవుడ్ కి క్యూ కడుతున్నారు. స్టార్ హీరోయిన్ల దగ్గరనుంచి అప్ కమింగ్ హీరోయిన్ల వరక�