Home » Dismiss zero
క్రికెట్లో ఎంతటి ఆటగాడైనా డకౌట్ అవ్వకుండా ఉండదు.. స్టార్ క్రికెటర్లు సైతం అనేక సంధర్భాల్లో డౌకౌట్ అవుతారు. అంతర్జాతీయ క్రికెట్లో సున్నా పరుగులకే అవుట్(డకౌట్) అవకుండగా ఉన్న ఏకైక భారత ఆటగాడు యశ్పాల్ శర్మ.