Disney film Frozen

    Kitchen Fire : కిచెన్‌లో మంటలు.. నాలుగేళ్ల పాప ఏం చేసిందో చూడండి!

    July 1, 2021 / 01:48 PM IST

    నాలుగేళ్ల పాప ఇంట్లో ఆడుకుంటోంది. తండ్రి వాష్ రూంలో ఉన్నాడు. తల్లి గార్డెన్ లో పనిచేస్తోంది. ఇంట్లో కిచెన్ లో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడే ఆడుకుంటున్న పాప కంగారుపడింది. వెంటనే పేరంట్స్‌ను అలర్ట్ చేసింది.

10TV Telugu News