Home » Disney plus Hotstar
ఐపీఎల్ 2020 సీజన్ మొదలవుతుంది.. ఐపీఎల్ హంగామా కోసం క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనా పుణ్యామని.. ఇప్పుడంతా ఐపీఎల్ మ్యాచ్‌లు ఇంట్లో ఫోన్లలో, టీవీల్లో చూడాల్సిందే.. అందుకే ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో తమ యూజర్ల కోసం టా