-
Home » Disney Plus Share Password
Disney Plus Share Password
నెట్ఫ్లిక్స్ బాటలో డిస్నీ ప్లస్.. ఇకపై పాస్వర్డ్ షేరింగ్ చేస్తే చెల్లించాల్సిందే!
February 8, 2024 / 05:19 PM IST
Disney Plus Share Password : డిస్నీ ప్లస్ యూజర్లు ఇకపై తమ అకౌంట్ పాస్వర్డ్ బయటివారితో షేరింగ్ చేయడం కుదరదు. ఒకవేళ పాస్వర్డ్ షేరింగ్ చేయాల్సి వస్తే.. నెట్ఫ్లిక్స్ మాదిరిగానే అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.