Home » Disney Plus subscriptions
Disney Plus Share Password : డిస్నీ ప్లస్ యూజర్లు ఇకపై తమ అకౌంట్ పాస్వర్డ్ బయటివారితో షేరింగ్ చేయడం కుదరదు. ఒకవేళ పాస్వర్డ్ షేరింగ్ చేయాల్సి వస్తే.. నెట్ఫ్లిక్స్ మాదిరిగానే అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.