Home » Disney Plus Users
Disney Plus Sharing Password : నెట్ఫ్లిక్స్ ఇండియా (Netflix India)లో యూజర్లను వారి ఇంటి వెలుపల పాస్వర్డ్లను షేర్ (Password Sharing) చేయకుండా నిలిపివేసింది. ఇప్పుడు, డిస్నీ (Disney Plus) కూడా అదే బాటలో పయనిస్తోంది.