-
Home » display manufacturing unit
display manufacturing unit
Samsung Noida : చైనాకు భారీ షాక్ ఇచ్చిన శామ్సంగ్.. ఇండియాకు గుడ్ న్యూస్
June 22, 2021 / 07:41 AM IST
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్సంగ్ చైనాకు భారీ షాక్ ఇచ్చింది. అక్కడ నిర్మించాలనుకున్న డిస్ ప్లే తయారీ యూనిట్లను ఉత్తరప్రదేశ్ లోని నోయిడాకు తరలిస్తున్నట్లు ప్రకటించింది.