Home » disruptions
సభ నియమాలు ఉల్లంఘించడం, సభా కార్యకలాపాలకు అడ్డుపడడం, క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించినందుకు గాను ఈ సెషన్ మొత్తం 92 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేసినట్లు రెండు సభల సభాపతులు తెలిపారు
అంతరాయం కారణంగా సభ పనులు జరగడం లేదని, దీంతో ప్రస్తుత సమావేశానికి పలువురు ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు.
దీనికి ముందు కూడా శీతాకాల సమావేశాలు ముగిసే వరకు లోక్సభ నుంచి 13 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు. కాగా టీఎంసీ సభ్యుడు డెరెక్ ఓబ్రెయిన్ను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు.