Home » dissenters
విమర్శల నోరు నొక్కి..ప్రజల మనస్సులో భయాందోళనలు కలిగిస్తే..వ్యక్తిగత స్వేచ్చ, రాజ్యాంగ విలువలను హరించేదాక వెళుతుందంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌరుల జాబితా (NRC)లకు వ్యతిరే