Home » Dissidents
పంజాబ్ కాంగ్రెస్ లో మరోసారి లుకలుకలుమొదలయ్యాయి. అయితే ఈసారి ఏకంగా ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ పైనే కొందరు ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగరేశారు.