Distressed Districts

    ఏపీపై నివార్ ప్రభావం : విలవిల్లాడిన మూడు జిల్లాలు

    November 27, 2020 / 08:11 AM IST

    Nivar Impact on AP : నివార్‌ ఏపీని అతలాకుతలం చేసింది. నివార్‌ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలు విలవిల్లాడగా ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పంటలు నేలకొరిగాయి. ఈదురుగా�

10TV Telugu News