Home » Distributed Ledger Technology
మీకు బ్యాంకు అకౌంట్, పేమెంట్స్, ఆధార్, కొవిడ్ రిజిస్ట్రేషన్ కు సంబంధించి ఓటీపీలు, ఇతర ఎస్ఎంఎస్ లు రావడం లేదా? అయితే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది కేవలం తాత్కాలికం మాత్రమే. మరో 24 గంటల్లో ఇవన్నీ క్లియర్ అయిపోతాయి. ఎప్పటిలానే బ్యాంకు ఓటీపీలు, �