distribution mechanisms

    PPE Kit వేసుకున్న మోడీ, కరోనా వ్యాక్సిన్ పై ఆరా

    November 28, 2020 / 12:14 PM IST

    Wearing PPE kit, PM Modi reviews : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అహ్మదాబాద్ కు చేరుకున్నారు. Zydus Cadila’s facility వద్ద వ్యాక్సిన్ పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సిన్ తయారీకి సంబంధించిన ప్రకియ, ఉత్పత్తి, నిల్వ సామర్థ్యం తదితర వివరాలను శాస్త్రవేత్తలతో మాట్లాడారు

10TV Telugu News