-
Home » distributions
distributions
భూమిలో దొరికిన గుప్తనిధులు ఎవరికి సొంతం? ఎలా పంచుతారు?ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఏం చెబుతోంది?
April 10, 2021 / 01:56 AM IST
మన పొలాల్లోను..ఇళ్లల్లోను..ఇళ్ల స్థలాల్లోను ఇలా భూముల్లో గుప్తనిధులు దొరికాయనీ..గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయనే వార్తలు వింటుంటాం. కానీ భూముల్లో దొరికిని గుప్త నిధులు ఆ భూమి గలవారికే చెందుతాయా? లేదా ప్రభుత్వానికే చెందుతాయా?