district police office

  • CM KCR : మూడు జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన, షెడ్యూల్ ఖరారు

    June 20, 2021 / 06:32 AM IST

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. జిల్లాల పర్యటనకు రెడీ అయ్యారు. 2021, జూన్ 20వ తేదీ ఆదివారం సిద్ధిపేట, కామారెడ్డి జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. రెండు జిల్లాల్లో నూతనంగా నిర్మించిన కలెక్టర్‌ కార్యాలయాలను ప్రారంభిస్తారు.

10TV Telugu News
google preferred