Home » district tour
రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పర్యటించనున్నారు సీఎం కేసీఆర్. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు జరుగుతుండటంతో.. అభివృద్ధి కార్యక్రమాలను నేరుగా పరిశీలించనున్నారాయన. అందులో భాగంగా.. వారంలోనే.. ఐదారు జిల్లాల్లో పనులను పరిశీలించనున్నారు కే
తెలంగాణ సీఎం కేసీఆర్ రూటు మార్చారు. ఏ మాత్రం గ్యాప్ లేకుండా బిజీగా గడిపేస్తున్నారు. ఇన్నాళ్లు ప్రగతిభవన్, ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారంటూ విమర్శించిన విపక్షాలకు కేసీఆర్ దూకుడు చూస్తుంటే మైండ్ బ్లాంక్ అవుతోంది.