Home » district wise anganwadi vacancy
అభ్యర్ధినుల అర్హతలకు సంబంధించి పదవతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 21 నుండి 35 సంవత్సరాల లోపు ఉండాలి. ఎంపికైన అంగన్ వాడీ వర్కర్ కు నెలకు 11,500రూ, మినీ అంగన్ వాడీ వర్కర్ కు 7,000రూ , అంగన్ వాడీ హెల్పర్ కు 7000రూ చెల్లిస్తారు.