Home » disussions
Farmer associations rejected union government invitation : కొత్త వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా పంపిన ఆహ్వానాన్ని రైతు సంఘాలు తిరస్కరించాయి. నిర్మాణాత్మక ప్రతిపాదనలతో వస్తే చర్చలకు సిద్ధమని తెలిపారు. కేంద్రం రైతులను అప్రతిష్టపాలు చేయాలని చూస్తుందని విమర్శించారు.