Home » Diu
తౌటే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిర్ణయించారు. పశ్చిమ తీర ప్రాంత రాష్ట్రాలను ఈ తుఫాన్ అతాలకుతలం చేసింది.
ఒక వైపు పరిపాలన వికేంద్రీకరణ అంటూ జగన్ మూడు రాజధానులు నిర్ణయం తీసుకున్న సమయంలో కేంద్రం తీసుకున్న ఓ నిర్ణయం జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించే విధంగా ఉంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ ఈ మేరకు ఓ నిర్ణయం తీసుకుంది. రెండు కే