Home » Divi Holi Celebrations
నటి దివి నిన్న హోలీ కావడంతో తను ఉండే అపార్ట్మెంట్ వద్దే తన ఫ్యామిలీ, చుట్టు పక్క వారితో కలిసి హోలీ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకొని ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.