Home » divi photos
నటి దివి తాజాగా తిరుమలకు కాలినడకన వెళ్లగా తిరుమలలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నటి దివి తాజాగా ఉగాది నాడు ఇలా పచ్చని చీరలో దివ్యంగా మెరిసిపోతూ ఫొటోలు దిగింది.
నటి దివి నిన్న హోలీ కావడంతో తను ఉండే అపార్ట్మెంట్ వద్దే తన ఫ్యామిలీ, చుట్టు పక్క వారితో కలిసి హోలీ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకొని ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
బిగ్ బాస్ ఫేమ్ దివి ప్రస్తుతం ఫారిన్ టూర్ లో ఉంది. ఇక అక్కడ వీధుల్లో ఇండియన్ ట్రెడిషనల్ పద్దతిలో స్పెషల్ ఫోటోషూట్ చేస్తూ సందడి చేస్తుంది. తాజాగా లంగావోణిలో కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తుంది.
బిగ్ బాస్ ఫేమ్ దివి ప్రస్తుతం సినిమాలు, సిరీస్ లతో బిజీగా ఉంది. ఓ పక్క వరుసగా వర్షాలు కురుస్తుంటే దివి ఇలా వర్షంలో తడిచి హాట్ హాట్ ఫోటోలని పోస్ట్ చేస్తుంది.