Home » Divi Saree Photos
నటి దివి తాజాగా ఇలా నలుపు చీరలో తన అందాలతో అలరిస్తుంది.
నటి దివి తాజాగా సంవత్సరం చివర్లో ఇలా చీరలో అందంగా నవ్వుతూ క్యూట్ గా అలరిస్తూ ఫొటోలు షేర్ చేసింది.
నటి దివి తాజాగా ఉగాది నాడు ఇలా పచ్చని చీరలో దివ్యంగా మెరిసిపోతూ ఫొటోలు దిగింది.
నటి, బిగ్ బాస్ ఫేమ్ దివి ఇటీవల ఇటలీకి వెళ్లగా అక్కడ వీధుల్లో ఇలా పట్టుచీరతో పద్దతిగా స్పెషల్ ఫోటోషూట్ చేసింది.
బిగ్ బాస్ ఫేమ్ దివి ప్రస్తుతం పలు సిరీస్ లు, సినిమాలతో బిజీగా ఉంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ హాట్ ఫొటోలు పెడుతూ ఉంటుంది. తాజాగా పల్లెటూరి పడుచులా చీర కట్టి ప్రకృతిలో స్పెషల్ ఫోటోషూట్ చేసింది దివి.