-
Home » divi vadthya at medaram
divi vadthya at medaram
సమ్మక్క సారక్కకు ఎత్తు బంగారం ఇచ్చిన నటి దివి.. ఫొటోలు
February 9, 2026 / 06:39 AM IST
బిగ్ బాస్ ఫేమ్ నటి దివి మేడారం వెళ్లారు. అక్కడ సమ్మక్క సారక్కను దర్చించుకున్న ఆమె అమ్మవార్లకు ఎత్తు బంగారాన్ని సమర్పించుకున్నారు. దీనికి సంబందించిన ఫోటోలను దివి స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు.