Divi Vadthya latest photos

    నడుము అందాలతో దిల్ దోచుకుంటున్న దివి..

    April 2, 2024 / 09:51 PM IST

    సోషల్ మీడియాలో ఫోటోషూట్స్ తో ఆకట్టుకునే తెలుగు నటి దివి.. రీసెంట్ గా నడుము అందాలు చూపిస్తూ దిల్ దోచుకుంటున్నారు.

    Divi Vadthya : పరికిణిలో దివి వద్త్య వలపు హొయలు..

    June 30, 2023 / 12:05 PM IST

    జగపతిబాబు, మమతా మోహన్‌దాస్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘రుద్రంగి’. ఈ సినిమాలో దివి వద్త్య ఒక ముఖ్య పాత్ర చేస్తుంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో దివి వద్త్య పరికిణిలో వలపు హొయలు ఒలికిస్తూ ఆకట్టుకుంది.

    Divi Vadthya : బ్లాక్ డ్రెస్‌లో దివి అందాల ఆరబోత..

    April 23, 2023 / 08:01 AM IST

    బిగ్ బాస్ తో ఫేమస్ సంపాదించుకున్న యాక్ట్రెస్ దివి.. ప్రస్తుతం వరుస సినిమాలు, సిరీస్ లతో బిజీగా ఉంది. ఇక సోషల్ మీడియాలో ఫోటోషూట్ లతో సందడి చేసే ఈ భామ తాజాగా.. బ్యాక్ లెస్ డ్రెస్ స్కిన్ షో చేస్తూ మైండ్ బ్లాక్ చేస్తుంది.

10TV Telugu News