Home » Divi Vadthya Photos
సోషల్ మీడియాలో ఫోటోషూట్స్ తో ఆకట్టుకునే తెలుగు నటి దివి.. రీసెంట్ గా నడుము అందాలు చూపిస్తూ దిల్ దోచుకుంటున్నారు.
నటి దివి తాజాగా బీచ్ కి వెళ్లడంతో అక్కడ సముద్రంలో తడుస్తూ చీరకట్టులో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
బిగ్ బాస్ తో ఫేమస్ అయిన నటి దివి తాజాగా వెనిస్ వెళ్లగా అక్కడ ఇలా షార్ట్ స్కర్ట్ లో స్పెషల్ ఫొటోషూట్ చేసి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నటి, బిగ్ బాస్ ఫేమ్ దివి ఇటీవల ఇటలీకి వెళ్లగా అక్కడ వీధుల్లో ఇలా పట్టుచీరతో పద్దతిగా స్పెషల్ ఫోటోషూట్ చేసింది.
దీపావళి సందర్భంగా నటి, బిగ్ బాస్ ఫేమ్ దివి ఇలా తన అందాలతో మెరిపిస్తూ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
రెగ్యులర్ గా ట్రెడిషినల్ డ్రెస్ లలో హాట్ ఫొటోలు పోస్ట్ చేసే నటి దివి తాజాగా ఇలా బ్లాక్ శారీలో క్లోజ్ ఫొటోలు పోస్ట్ చేసింది..
టాలీవుడ్ యాక్ట్రెస్ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంటుంది. తాజాగా జీన్స్ డ్రెస్ లో స్టైలిష్ లుక్స్ లో కనిపిస్తూ అదరహో అనిపిస్తుంది.
బిగ్ బాస్ ఫేమ్ దివి ప్రస్తుతం పలు సిరీస్ లు, సినిమాలతో బిజీగా ఉంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ హాట్ ఫొటోలు పెడుతూ ఉంటుంది. తాజాగా పల్లెటూరి పడుచులా చీర కట్టి ప్రకృతిలో స్పెషల్ ఫోటోషూట్ చేసింది దివి.
యశ్ వరలక్ష్మి పూజ.. నయన్-విగ్నేష్ ఓనమ్.. దివి పల్లెటూరు అందాలు.. తాప్సీ సిటీ పరువాలు..
దివి వద్త్య, దివ్య భారతి చీర అందాలతో ఆకట్టుకుంటే, కృతిశెట్టి, పాయల్ రాజ్పుత్ బుల్లి నిక్కరు పై ఫోజులిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.