Home » Divi Vadthya Saree Photos
నటి దివి తాజాగా బీచ్ కి వెళ్లడంతో అక్కడ సముద్రంలో తడుస్తూ చీరకట్టులో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
బిగ్ బాస్ ఫేమ్ దివి ప్రస్తుతం ఫారిన్ టూర్ లో ఉంది. ఇక అక్కడ వీధుల్లో ఇండియన్ ట్రెడిషనల్ పద్దతిలో స్పెషల్ ఫోటోషూట్ చేస్తూ సందడి చేస్తుంది. తాజాగా లంగావోణిలో కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తుంది.
రెగ్యులర్ గా ట్రెడిషినల్ డ్రెస్ లలో హాట్ ఫొటోలు పోస్ట్ చేసే నటి దివి తాజాగా ఇలా బ్లాక్ శారీలో క్లోజ్ ఫొటోలు పోస్ట్ చేసింది..
నటి దివి తాజాగా పచ్చని ప్రకృతి సోయగం ఉన్న ప్రదేశంలో తడిసిన చీరకట్టుతో అందాలు ఆరబోస్తూ ఫొటోలు దిగి షేర్ చేసింది.
బిగ్బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న దివి ప్రస్తుతం పలు సినిమాలు, సిరీస్ లతో బిజీగా ఉంది. ఇక రెగ్యులర్ గా ఇలా సోషల్ మీడియాలో ఫొటోలతో పలకరిస్తుంది.