Home » Divi
నటి దివి తాజాగా తిరుమలకు కాలినడకన వెళ్లగా తిరుమలలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నటి దివి తాజాగా ఉగాది నాడు ఇలా పచ్చని చీరలో దివ్యంగా మెరిసిపోతూ ఫొటోలు దిగింది.
నటి దివి నిన్న హోలీ కావడంతో తను ఉండే అపార్ట్మెంట్ వద్దే తన ఫ్యామిలీ, చుట్టు పక్క వారితో కలిసి హోలీ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకొని ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
దీపావళి సందర్భంగా నటి, బిగ్ బాస్ ఫేమ్ దివి ఇలా తన అందాలతో మెరిపిస్తూ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
రెగ్యులర్ గా ట్రెడిషినల్ డ్రెస్ లలో హాట్ ఫొటోలు పోస్ట్ చేసే నటి దివి తాజాగా ఇలా బ్లాక్ శారీలో క్లోజ్ ఫొటోలు పోస్ట్ చేసింది..
నటి దివి తాజాగా పచ్చని ప్రకృతి సోయగం ఉన్న ప్రదేశంలో తడిసిన చీరకట్టుతో అందాలు ఆరబోస్తూ ఫొటోలు దిగి షేర్ చేసింది.
బిగ్ బాస్ ఫేమ్ దివి ప్రస్తుతం పలు సిరీస్ లు, సినిమాలతో బిజీగా ఉంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ హాట్ ఫొటోలు పెడుతూ ఉంటుంది. తాజాగా పల్లెటూరి పడుచులా చీర కట్టి ప్రకృతిలో స్పెషల్ ఫోటోషూట్ చేసింది దివి.
బిగ్బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న దివి ప్రస్తుతం పలు సినిమాలు, సిరీస్ లతో బిజీగా ఉంది. ఇక రెగ్యులర్ గా ఇలా సోషల్ మీడియాలో ఫొటోలతో పలకరిస్తుంది.
బిగ్ బాస్ భామ దివి ప్రస్తుతం వరుస సిరీస్ లు, సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఇలా ట్రెడిషినల్ లుక్స్ లో అలరిస్తూ ఫోటోలు షేర్ చేసింది.
బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న దివి ప్రస్తుతం సినిమాలు, సిరీస్ లతో బిజీగా ఉంది. తాజాగా ఇలా వోణి లేకుండా పట్టు పరికిణీలో హాట్ ఫోజులిచ్చింది.