Home » divider
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేస్తున్న ఓ యువతి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద డివైడర్ ను ఢీకొట్టారు. అనంతరం ఆమెతోపాటు కారులో ఉన్న మరి కొంతమంది యువతులు కారును అక్కడే వదిలి పరారయ్యారు.
నల్లగొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కారు డివైడర్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నగర శివార్లలోని కొంపల్లిలో (Kompally) రోడ్డు ప్రమాదం జరిగింది. కొంపల్లిలోని బిగ్ బజార్ వద్ద ఆదివారం అర్ధరాత్రి మితిమీరిన వేగంతో కారు డివైడర్ను (Divider) ఢీకొని బోల్తా పడింది.
కర్నూలు జిల్లాలోని డోన్ లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఓ ఆర్టీసీ బస్సు ఫ్లైవోవర్ పై డివైడర్ ను ఢీకొట్టింది. రెయిలింగ్ దాటి బస్సు ఆగింది. బస్సు ముందు భాగం కొంత గాలిలో తేలియాడింది.
హైదరాబాద్ లో ఓ ఆర్టీసీ బస్సు డివైడర్ పైకి దూసుకెళ్లింది. సికింద్రాబాద్ సమీపంలో డివైడర్ పై నుంచి దూసుకెళ్లి విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టింది.