Home » Divisive Nationalism
Obama On Manmohan Singh : భారతదేశ మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ పై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రశంసలు కురిపించారు. ఆయన అసాధారణ విజ్ఞానం కలిగిన నిరాడంబరమైన వ్యక్తి అంటూ కొనియాడారు. A Promised Land పేరిట ఒబామా పుస్తకం రాశారు. ఈ బుక్ లో ప్రపంచంలోని పలు దేశ�