Home » divorce
భర్త ప్రేమ తనకే సొంతం కావాలనే స్వార్థంతో రెండవ భార్య చేసిన పని భర్తను తీర్వ మనోవేదనకు గురి చేసింది. ఈ వ్యవహారంపై కోర్టుకు వెళ్లిన భర్త.. భార్యకు జైలు శిక్ష వేయించాడు.
మతాంతర వివాహం చేసుకుని వార్తల్లో నిలిచిన ఐఏఎస్ జంట విడిపోయారు. వివాహం చేసుకున్న రెండు సంవత్సరాలకే విడాకులు తీసుకున్నారు ఐఏఎస్ టాపర్స్ టీనా దాబి, అథర్ ఖాన్ లు.
‘వైవాహిక అత్యాచారం’ నేరమనీ..భార్యకు ఇష్టం లేకుండా భర్త లైంగికంగా వేధిస్తే అది విడాకులు తీసుకోవటానికి కారణంగా పరిగణించబడుతుందని కేరళ హైకోర్టు వెల్లడించింది. ఇది వైవాహిక అత్యాచారంగా పరిగణించబడుతుందని వ్యాఖ్యానించింది. ఇటువంటి ప్రవర్తనకు
గుజరాత్ లో దారుణం జరిగింది. తనకు విడాకులిచ్చి మరొకరిని పెళ్లి చేసుకున్న ఓ వివాహితను ఆమె మాజీ భర్త దారుణంగా హత్య చేశాడు. ఆమెపై 27 సార్లు కత్తితో పొడిచి అత్యంత దారుణంగా హతమార్చాడు.
వాళ్లిద్దరికి పెళ్లై 18 ఏళ్లు అయ్యింది. ఇన్నేళ్ల కాపురంలో ఎటువంటి చీకు చింతా లేకుండా హ్యాపీగా కాపురం చేసారు. ఇంతలో ఏమైందో ఏమో వారి కాపురంలో కలతలు వచ్చాయి. భార్యా భర్తలిద్దరూ విడాకులు కోరుతూ కోర్టుకెక్కారు.
ఆమీర్ ఖాన్, కిరణ్ రావ్ దంపతులు.. వారి పదిహేనేళ్ల దాంపత్య జీవితానికి ఫుల్స్టాప్ పెట్టేశారు. ఈ విషయాన్ని అమీర్ ఖాన్, కిరణ్ రావ్ దంపతులు స్వయంగా ప్రకటించారు.
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు..ప్రపంచ కుబేరుడు..బిల్‌గేట్స్ దంపతులు విడాకులు తీసుకుంటున్నారనే వార్త ప్రపంచ వ్యాప్తంగా సంచలనమైంది. గ్రేట్స్ దంపతుల 27ఏళ్ల వివాహ బంధానికి బీటలు బారటానికి ఓ వ్యక్తే కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రపంచ బిజినెస్ టైకూన్ బిల్‌గేట్స్ సంచలన ప్రకటన చేశారు. తన భార్య మిలిండా గేట్స్‌కు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించారు...
నాలుగేళ్ల కాపురంలో బంగారం లాంటి ఇద్దరు మగపిల్లలతో ఆనందంగా గడపాల్సిన జీవితం నరకప్రాయంగా మారింది. రెండు పదుల వయస్సులోనే జీవితాన్ని ముగించింది ఓ ఇల్లాలు.
Husband Turns Escort : కరోనా కారణంగా..ఎన్నో రంగాలు అతాకుతలమయి పోయాయి. ఎంతో మంది జీవితాలపై పెను ప్రభావం చూపెట్టింది. కొంతమంది ఉద్యోగాలు కోల్పోయి..తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకపోయారు. దీంతో ఇతర పనులు చేసుకుంటూ..జీవనం సాగిస్తున్నారు. ఇలాగే ఉద్యోగం పోయి…సె�