-
Home » divorce
divorce
నేను ఎందుకు స్పందించాలి? శ్రావణ భార్గవితో విడాకులపై హేమచంద్ర కామెంట్స్ వైరల్..
తాజాగా హేమచంద్ర ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా విడాకుల ప్రశ్న ఎదురైంది. (Hema Chandra)
కుక్కలు ఎంత పని చేశాయి..! విడాకులు ఇప్పించాలంటూ.. కోర్టును ఆశ్రయించిన భర్త..
భార్య తీరు భర్తకు అస్సలు నచ్చేది కాదు. నీ వల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నా అని వాపోయాడు.
అలాంటి భార్యలకు భరణం చెల్లించాల్సిన అవసరం లేదు.. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు
రూ.50 లక్షలు ఇస్తానని అంటేనే విడాకులకు ఒప్పుకున్నానంటూ భార్య డిమాండ్ చేయడాన్ని గుర్తించిన ఫ్యామిలీ కోర్టు భరణం అభ్యర్థనను తిరస్కరించింది.
అమ్మా నాన్న విడిపోయారు.. బతకడానికి చాలా చేశా.. 16 ఏళ్ళ నుంచే కష్టాలు..
ఐశ్వర్య ఉల్లింగల తన పేరెంట్స్ విడిపోయారని, తాను పడ్డ కష్టాలు చెప్పుకొచ్చింది. (Ishwarya Vullingala)
సీఈవోతో సరసాల ఎఫెక్ట్.. క్రిస్టీన్ కాబోట్‌కు మరో బిగ్‌షాక్.. విడాకులిచ్చేందుకు సిద్ధమైన భర్త
Coldplay : కోల్డ్ ప్లే కాన్సర్ట్‌లో సీఈవో ఆండీతో సరసాలాడుతూ ఆస్ట్రానమర్ హెచ్ఆర్ చీఫ్ క్రిస్టీన్ కాబోట్ కెమెరాకు అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే.
భార్యతో విడాకులు.. అసలు కారణం ఏంటో చెప్పేసిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్..
నిరంతర ఒత్తిడి, గందరగోళం తమ మధ్య సంబంధాన్ని ప్రభావితం చేశాయమన్నారు. ఇలాంటి సమస్యలు రోజూ తలెత్తడం ప్రారంభించినప్పుడు..
సైనా నెహ్వాల్ షాకింగ్ ప్రకటన.. కశ్యప్‌తో ఏడేండ్ల వివాహ బంధానికి ఫుల్స్టాప్ ..
భారత బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ జంట తమ వివాహ బంధానికి ముగింపు పలికారు.
బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ షాకింగ్ ప్రకటన.. కశ్యప్‌తో ఏడేండ్ల వివాహ బంధానికి ఫుల్స్టాప్ ..
భారత బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ జంట తమ వివాహ బంధానికి ముగింపు పలికారు.
వామ్మో హీరో నుంచి ప్రతి నెలా అన్ని లక్షల భరణం కోరిన భార్య.. ఫ్యాన్స్, నెటిజన్ల విమర్శలు..
తాజాగా విడాకుల కేసుకు సంబంధించి జయం రవి, ఆర్తి చెన్నైలోని ఫ్యామిలీ కోర్టుకు హాజరయ్యారు.
అమర్ దీప్ తో విడాకులపై క్లారిటీ ఇచ్చిన నటి తేజస్విని గౌడ్..
తాజాగా తేజస్విని గౌడ ఓ ఇంటర్వ్యూలో ఈ విడాకుల రూమర్లపై క్లారిటీ ఇచ్చింది.