Pawan Kalyan : స్టాండప్ కామెడీ పేరుతో పవన్, నిహారిక విడాకులపై వెకిలి వ్యాఖ్యలు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్, నెటిజన్లు..
అనుదీప్ కటికాల అనే స్టాండప్ కమెడియన్ పవన్ కళ్యాణ్, నిహారిక విడాకులపై వెకిలి వ్యాఖ్యలు చేయడంతో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. (Pawan Kalyan)
Pawan Kalyan
Pawan Kalyan : ఇటీవల స్టాండప్ కామెడీ హద్దు మీరుతున్న సంగతి తెలిసిందే. పలువురు స్టాండప్ కమెడియన్లు స్టాండప్ కామెడీ పేరుతో వ్యక్తులపై వెకిలి జోక్స్ వేస్తూ అదే కామెడీ అని భ్రమ పడుతున్నారు. తాజాగా అనుదీప్ కటికాల అనే స్టాండప్ కమెడియన్ పవన్ కళ్యాణ్, నిహారిక విడాకులపై వెకిలి వ్యాఖ్యలు చేయడంతో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
అనుదీప్ కటికాల అనే వ్యక్తి స్టాండప్ కామెడీ చేస్తుంటాడు. తాజాగా ఓ షోలో అనుదీప్ డైవర్స్ టాపిక్ గురించి మాట్లాడుతూ.. నిహారికకు డైవర్స్ అయినప్పుడు డైవర్స్ పేపర్ పై సంతకం పెట్టడానికి పవన్ కళ్యాణ్ కి ఫోన్ చేసింది. పవన్ కళ్యాణ్ డైవర్స్ విషయంలో అనుభవం ఉంది. నాగబాబు కూడా నిహారికకు కళ్యాణ్ బాబాయ్ కి ఫోన్ చేయమని చెప్పాడు. డైవర్స్ పేపర్స్ పై ఎటు వైపు సంతకం పెట్టాలి అని నిహారిక పవన్ కళ్యాణ్ కి ఫోన్ చేసింది. ఇందులో పవన్ కి రెండు సార్లు అనుభవం ఉంది అంటూ ఫ్యామిలీలని విమర్శిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పవన్ కళ్యాణ్, నిహారిక పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడాడు.
Also Read : Mangli : సింగర్ మంగ్లీ, దర్శకుడు వేణు ఉడుగులపై కేసు నమోదు.. చంపేస్తామని బెదిరించారంటూ..
దీంతో అనుదీప్ వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, నెటిజన్లు, మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలు ఇతనిపై ఫైర్ అవుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అసలు నిన్నటి వరకు ఎవరో కూడా తెలియని ఇతను ఈ వివాదంతో వైరల్ అవుతున్నాడు. ఫ్యాన్స్ ఇతనిపై ట్రోల్స్ చేస్తున్నారు.
ఫేమ్ కోసమే పవన్ కళ్యాణ్ పై , అతని ఫ్యామిలీపై కామెంట్స్ చేస్తున్నారని పలువురు జనసేన కార్యకర్తలు అంటున్నారు. ఇలా ఒక వ్యక్తి ఫ్యామిలీ పర్సనల్ విషయాలపై సంబంధం లేకుండా స్టాండప్ కామెడీ పేరుతో వెకిలి కామెంట్స్ చేయడం తప్పు అంటూ సాధారణ నెటిజన్లు కూడా అతనిపై ఫైర్ అవుతున్నారు. దీనిపై ఇంకా అనుదీప్ స్పందించలేదు.
How can you comment personally in the name of standup comedy on Telugu heros and in this video you commented on DCM @PawanKalyan
Mr @kanudeep95 if you want to get the fame this is not the right way. Better you join in politics pic.twitter.com/p8605F7NkY— Shiva (@Mygodshiva) April 10, 2026
Also Read : Youth : సూపర్ హిట్ యూత్ ఫుల్ సినిమా.. ఓటీటీలోకి వచ్చేస్తుంది.. ఎప్పుడు ఎక్కడ?
Attention @kanudeep95,
Abuse and misogyny are not "stand-up comedy." Dragging the names of women and family members into your routine to target AP Deputy CM Pawan Kalyan Garu is a pathetic low that crosses all lines of decency and freedom of expression.Constructive criticism is… https://t.co/8TETTR3eYg
— Dr. Sandeep Panchakarla (@DrSandeepJSP) April 10, 2026
వీడి మీద కేసు ఎప్పుడు పెడతారు @JanaSenaParty
— శ్లోక (@AmmuChowdaryM) April 10, 2026
This kind of mocking might work in the North, where actors are seen as just heroes or entertainers.
But in Telugu states, it’s a whole different story. Here, they’re not just actors they’re emotion.
People don’t just watch them they grow up with them, celebrate them, defend… pic.twitter.com/fD1VjYcj3V
— 𝖯𝖺и𝗃𝖺 (@Blakpanther44) April 11, 2026
Films that had Major Leaks Over the Years 🎥:
1) #Jaggubhai – A High Quality unfinished internal version was leaked before the film's theatrical release in 2010.. The filmmakers later reshot the climax.. It became a serious industry crisis and the leak affected the film's Box… pic.twitter.com/7CQhynXkoH
— Laxmi Kanth (@iammoviebuff007) April 11, 2026
