Home » Divorced Stars
విడాకులంటే పెద్ద మ్యాటరేం కాదన్నట్లుగా మారిపోయింది మన సినీ పరిశ్రమలో. అందరూ అలానే ఉన్నారని అనలేం కానీ.. గొడవలు పడిన ఎక్కువ శాతం జంటలు చివరికి విడాకులే శరణ్యమని భావిస్తున్నారు.