Home » Divya Bharathi latest photoshoot
బ్యాచిలర్ సినిమాతో తమిళ్ లోనే కాక వేరే పరిశ్రమల్లో కూడా అభిమానులని తెచ్చుకొని సోషల్ మీడియాలో తన బోల్డ్ ఫొటోలతో మరింత ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది.
బ్యాచిలర్స్ సినిమాతో తమిళతెరకి పరిచమైన దివ్యభారతి అన్ని భాషల్లోనూ అభిమానులని తెచ్చుకుంది. సోషల్ మీడియాలో వరుస బోల్డ్ ఫోటోలతో అదరగొట్టేస్తుంది.