Home » Divya Bharti Photos
తమిళ మూవీ బ్యాచిలర్‌తో యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న దివ్య భారతి.. ఇప్పుడు సుడిగాలి సుధీర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ మూవీ ఓపెనింగ్ ఈవెంట్ లో దివ్య తన మెస్మరైజింగ్ లుక్స్ తో ఆకట్టుకుంది.