Home » Divya Kakran
దివ్యా కాక్రన్ అంశంలో ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకవైపు ఆప్ ప్రభుత్వం తనకేం సాయం చేయడం లేదని దివ్య అంటే.. తామేం సహాయం చేశామో ఆప్ ప్రకటించింది. మరోవైపు ఆప్ తీరును బీజేపీ తప్పుబడుతోంది.
కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించిన ఒక ఢిల్లీ క్రీడాకారిణి.. తనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదని చెప్పింది. దీనికి వెంటనే ఆప్ ప్రభుత్వం స్పందించింది. ఆమె ప్రశ్నకు సమాధానం ఇచ్చింది.
కామన్వెల్త్ మెగా ఈవెంట్ సందర్భంగా భారత్ పేరిట పతకాలు నమోదవుతున్న వేళ ఇండియన్ రెజ్లర్ దివ్య కక్రాన్ కామెంట్ చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం జరిగిన పోటీలో టైగర్ లిలీ కోకర్ లెమలీని 2-0తో ఓడించింది. అలా కామన్వెల్త్ గేమ్స్‌లో కక్రాన్ రెండో మెడల
ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్2020లో భారతదేశానికి మరో బంగారు పతకం దక్కింది. 68కిలోల కేటగిరీలో భారత రెజ్లర్ దివ్యా కక్రాన్ విజయం సాధించింది. దీంతో బంగారు పతకం సాధించిన రెండో భారతీయ మహిళగా దివ్య కక్రాన్ నిలిచింది. ఆధిపత్య ప్రదర్శనతో ముందుకు సాగ
భారత్‌కు గురవారం నాటికి వచ్చిన పతకాలతో ఖాతాలో 10పతకాలు (1 స్వర్ణం, 3 రజతాలు, 6కాంస్యాలు) చేరాయి. శుక్రవారం మరో 2 పతకాలు తెచ్చేందుకు సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్ సిద్ధమవుతున్నారు.