Home » Divya Khosla and bhushan kuamar
బాలీవుడ్ ఇండస్ట్రీపై నటి దివ్య ఖోస్లా(Divya Khosla) షాకింగ్ కామెంట్స్ చేసింది. అక్కడ అంతా ముసలోళ్లతో నిండిపోయింది అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఆమె చేసిన కామెంట్స్ బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.