Home » Divya Khosla Kumar
ఉదయ్ కిరణ్ నటించిన లవ్ టుడే సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన దివ్యా ఖోస్లా కుమార్.. బాలీవుడ్ లో నటిగా అదరగొడుతూనే నిర్మాతగా, దర్శకురాలిగా కూడా రాణిస్తుంది.
జాన్ అబ్రహాం నటించిన ‘సత్యమేవ జయతే’ మూవీకి సీక్వెల్గా రూపొందుతున్న ‘సత్యమేవ జయతే 2’ ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్..
జాన్ అబ్రహాం, దివ్యా కోశ్లా కుమార్ జంటగా, మిలాప్ మిలాన్ జవేరి దర్శకత్వంలో తెరకెక్కనున్న 'సత్యమేవ జయతే 2'.. 2020 అక్టోబర్ 2 విడుదల..