Home » divya murder
దివ్య హత్యకేసులో నిందితుడైన వెంకటేశ్ తనకు తానుగా లొంగిపోయాడు. వేములవాడ స్టేషన్లో లొంగిపోయిన వ్యక్తిని సిరిసిల్లకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి గజ్వేల్ కు తీసుకురానున్నారు. పోలీసుల ఎదుట తానే చేసినట్లు ఒప్పుకున్నాడు. సిరిసిల్లా జిల్లా.. ఎల్�