Home » divya parents meet cm jagan
divya tejaswini: ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన విజయవాడ ఇంజినీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్విని తల్లిదండ్రులు ఏపీ సీఎం జగన్ ను కలిశారు. హోంమంత్రి సుచరితలో కలిసి వారు జగన్ ను కలిశారు. తమకు జరిగిన అన్యాయాన్ని దివ్య తల్లిదండ్రులు సీఎంకి వివరి�