Home » Divyabaharathi
తమిళ్ భామ దివ్యభారతి త్వరలో సుధీర్ సరసన తెలుగులో కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా ఇలా న్యూ ఇయర్ సందర్భంగా మోడ్రన్ డ్రెస్ లో హాట్ ఫోటోలు పోస్ట్ చేసింది దివ్య భారతి.